Monday, September 27

Tag: Revealed

ఇద్దరు వీరులు కొట్టుకుంటుంటే.. RRR ఫైట్ పై రైటర్ చెప్పిన షాకింగ్ న్యూస్..!
Uncategorized

ఇద్దరు వీరులు కొట్టుకుంటుంటే.. RRR ఫైట్ పై రైటర్ చెప్పిన షాకింగ్ న్యూస్..!

RRR బాహుబలి తర్వాత రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తుండగా మెగా పవర్ స్టార్ రాం చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తున్నారు. సినిమా నుండి వచ్చిన టీజర్లు ఇప్పటికే తారాస్థాయి అంచనాలను ఏర్పరచాయి. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు రైటర్ విజయేంద్ర ప్రసాద్. ట్రిపుల్ ఆర్ లో ఇద్దరు హీరోలతో ఒక పాట ఉంటుందని అది మరో పాతికేళ్లు గుర్తుండిపోయేలా ఉంటుందని అన్నారు. అంతేకాదు RRR సినిమాలో ఎన్.టి.ఆర్, చరణ్ ల మధ్య జరిగే ఫైట్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంటుందని అన్నారు. హీరో, విలన్ కొట్టుకుంటే మనం హీరోకి సపోర్ట్ చేస్తాం కాని ఆర్.ఆర్.ఆర్ లో ఇద్దరు వీరులు కొట్టుకుంటుంటే తనకు కన్నీళ్లు వచ్చాయని చెప్పారు. సినిమా తెలుగు ప్రేక్షకులను రంజింపచేస్తుందని...
నాగార్జున ప్లాన్ అదిరింది.. ఆహాకి పోటీగా సరికొత్త ఓటిటి పేరు కూడా ఫిక్స్..!
Telugu Movie News

నాగార్జున ప్లాన్ అదిరింది.. ఆహాకి పోటీగా సరికొత్త ఓటిటి పేరు కూడా ఫిక్స్..!

కింగ్ నాగార్జున మరో సరికొత్త ప్లాన్ తో వస్తున్నారు. సినిమాల్లో హీరోగానే కాకుండా సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా కూడా కొనసాగుతున్న నాగ్ (Nagarjuna) సినిమాలతో పాటుగా సీరియల్స్ కూడా తీస్తూ అలరిస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు డిజిటల్ యుగంలో డిజిటల్ ఫ్లాట్ ఫాం మీద ఓటిటి లకు ఎక్కువ స్కోప్ దొరికింది. అందుకే నాగార్జున కూడా సరికొత్త ఓటిటి ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఆల్రెడీ తెలుగులో ఆహా ఓటిటి సూపర్ సక్సెస్ అయ్యింది. ఆహాని చూసి నాగార్జున కూడా సొంత ఓటిటి ప్లాన్ చేస్తున్నారట. ఈ ఓటిటికి మనం అని పేరు కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. Nagarjuna ఏం ప్లాన్ చేసినా అది అదిరిపోతుంది. ఆహాకి పోటీగా అని కాకుండా టాలీవుడ్ లో మరో తెలుగు ఓటిటికి స్కోప్ ఉందని గుర్తించిన నాగ్ మనం ఓటిటిని ఏర్పాటు చేస్తున్నారట. ప్రస్తుతం దానికి సంబందిచిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ జరుగుతుందని తెలుస్తుంది. నాగార్జున ఏం చేసిన అది వర్క్ అవుట్ అవ...