Tuesday, January 18

Tag: RRR Movie

ఇద్దరు వీరులు కొట్టుకుంటుంటే.. RRR ఫైట్ పై రైటర్ చెప్పిన షాకింగ్ న్యూస్..!
Uncategorized

ఇద్దరు వీరులు కొట్టుకుంటుంటే.. RRR ఫైట్ పై రైటర్ చెప్పిన షాకింగ్ న్యూస్..!

RRR బాహుబలి తర్వాత రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తుండగా మెగా పవర్ స్టార్ రాం చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తున్నారు. సినిమా నుండి వచ్చిన టీజర్లు ఇప్పటికే తారాస్థాయి అంచనాలను ఏర్పరచాయి. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు రైటర్ విజయేంద్ర ప్రసాద్. ట్రిపుల్ ఆర్ లో ఇద్దరు హీరోలతో ఒక పాట ఉంటుందని అది మరో పాతికేళ్లు గుర్తుండిపోయేలా ఉంటుందని అన్నారు. అంతేకాదు RRR సినిమాలో ఎన్.టి.ఆర్, చరణ్ ల మధ్య జరిగే ఫైట్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంటుందని అన్నారు. హీరో, విలన్ కొట్టుకుంటే మనం హీరోకి సపోర్ట్ చేస్తాం కాని ఆర్.ఆర్.ఆర్ లో ఇద్దరు వీరులు కొట్టుకుంటుంటే తనకు కన్నీళ్లు వచ్చాయని చెప్పారు. సినిమా తెలుగు ప్రేక్షకులను రంజింపచేస్తుందని...
ఎం టి ఆర్ కొమరం భీం పోస్టర్ 2 -NTR Great Komaram bheem poster
Movie news, Telugu Movie News

ఎం టి ఆర్ కొమరం భీం పోస్టర్ 2 -NTR Great Komaram bheem poster

NTR Komaram bheem poster : ఆర్ ఆర్ ఆర్ మూవీ నుంచి ఎం టి ఆర్ పుట్టిన రోజు సందర్భంగా కొమరం భీం పోస్టర్ ని రిలీజ్ చేసారు . భీం మనసు బంగారం కానీ కోపం వస్తే రౌద్రడు అంటూ కామెంట్ చేస్తూ రాజమౌళి ఇంస్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం కరోనా దాటికి క్వారంటైన్ ప్ ఉంటున్న ఎం టి ఆర్ కోలుకుంటున్నాను . NTR Komaram bheem poster నా బర్త్ డే వేడుకలను జరపొద్దు అలాగే ఈ సమయం లో జాగ్రత్తగ ఉండాలి అంటూ లేఖని కూడా విడుదల చేసారు . కరోనా మహమ్మారి కారణంగా అన్ని వృత్తుల వారికీ చాల కష్టం అయిపోయింది. సినిమా ఇండస్ట్రీ కూడా అతలాకుతలం అయిపోయింది. అన్ని రంగాల వారూ కష్టం లో ఉన్న వారికీ తమకి తోచిన సహాయం చేస్తున్నారు. అలాగే తన అభిమానులు కూడా వేడుకలకి దూరంగా ఉంటూ అవసరం ఉన్న వారికీ సహాయం చేయమంటు ఆయన లేఖలో కోరారు. ...
చిరుత to రామరాజు.. మెగా పవర్ నట విశ్వరూపం.. Happy Birthday Ramaraju Alias Ram Charan..!
Telugu Movie News

చిరుత to రామరాజు.. మెగా పవర్ నట విశ్వరూపం.. Happy Birthday Ramaraju Alias Ram Charan..!

తెలుగు సినిమాకు ఆయన మగమహారాజు.. బాక్సాఫీస్ కు ఘరనా మొగుడు.. తెలుగు సినిమా స్థాయిని 90వ దశకంలోనే ప్రపంచానికి తెలిసేలా చేశాడు వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి. అలాంటి మెగాస్టార్ వారసుడు అంటే ఎలా ఉంటాడు.. అనుకుంటూ ఉన్న మెగా అభిమానుల అంచనాలకు తగినట్టుగానే చిరుత సినిమాతో తెరంగేట్రం చేశాడు రాం చరణ్. మొదటి సినిమాతో ఓనమాలు నేర్చుకుని రెండో సినిమాతోనే రికార్డులతో ఆటాడుకున్న మగధీరుడు రాం చరణ్. తండ్రికి తగ్గ తనయుడిగా సినిమా సినిమాకు తన నటనా నైపుణ్యతను మెరుగుపరచుకుంటూ తనని కామెంట్ చేసిన నోటితోనే శభాష్ చరణ్ చితక్కొట్టేశావ్ అనేలా చేసుకున్నాడు రాం చరణ్. చిరుత సినిమా మెగా అభిమానులే హిట్ చేశారు అనుకున్నా మగధీర సినిమాలో తన మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ తో సెన్సేషనల్ హిట్ కొట్టాడు రాం చరణ్. ఇక ఆ తర్వాత ఆరెంజ్ ప్రయత్నం విఫలమవగా.. రచ్చ అంటూ బాక్సాఫెస్ పై రచ్చ రచ్చ చేశాడు చరణ్. అదే తరహాలో వచ్చిన మాస్ మూవీ నా...