Tuesday, January 18

Tag: RRR NTR

ఇద్దరు వీరులు కొట్టుకుంటుంటే.. RRR ఫైట్ పై రైటర్ చెప్పిన షాకింగ్ న్యూస్..!
Uncategorized

ఇద్దరు వీరులు కొట్టుకుంటుంటే.. RRR ఫైట్ పై రైటర్ చెప్పిన షాకింగ్ న్యూస్..!

RRR బాహుబలి తర్వాత రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తుండగా మెగా పవర్ స్టార్ రాం చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తున్నారు. సినిమా నుండి వచ్చిన టీజర్లు ఇప్పటికే తారాస్థాయి అంచనాలను ఏర్పరచాయి. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు రైటర్ విజయేంద్ర ప్రసాద్. ట్రిపుల్ ఆర్ లో ఇద్దరు హీరోలతో ఒక పాట ఉంటుందని అది మరో పాతికేళ్లు గుర్తుండిపోయేలా ఉంటుందని అన్నారు. అంతేకాదు RRR సినిమాలో ఎన్.టి.ఆర్, చరణ్ ల మధ్య జరిగే ఫైట్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంటుందని అన్నారు. హీరో, విలన్ కొట్టుకుంటే మనం హీరోకి సపోర్ట్ చేస్తాం కాని ఆర్.ఆర్.ఆర్ లో ఇద్దరు వీరులు కొట్టుకుంటుంటే తనకు కన్నీళ్లు వచ్చాయని చెప్పారు. సినిమా తెలుగు ప్రేక్షకులను రంజింపచేస్తుందని...
ఎం టి ఆర్ కొమరం భీం పోస్టర్ 2 -NTR Great Komaram bheem poster
Movie news, Telugu Movie News

ఎం టి ఆర్ కొమరం భీం పోస్టర్ 2 -NTR Great Komaram bheem poster

NTR Komaram bheem poster : ఆర్ ఆర్ ఆర్ మూవీ నుంచి ఎం టి ఆర్ పుట్టిన రోజు సందర్భంగా కొమరం భీం పోస్టర్ ని రిలీజ్ చేసారు . భీం మనసు బంగారం కానీ కోపం వస్తే రౌద్రడు అంటూ కామెంట్ చేస్తూ రాజమౌళి ఇంస్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం కరోనా దాటికి క్వారంటైన్ ప్ ఉంటున్న ఎం టి ఆర్ కోలుకుంటున్నాను . NTR Komaram bheem poster నా బర్త్ డే వేడుకలను జరపొద్దు అలాగే ఈ సమయం లో జాగ్రత్తగ ఉండాలి అంటూ లేఖని కూడా విడుదల చేసారు . కరోనా మహమ్మారి కారణంగా అన్ని వృత్తుల వారికీ చాల కష్టం అయిపోయింది. సినిమా ఇండస్ట్రీ కూడా అతలాకుతలం అయిపోయింది. అన్ని రంగాల వారూ కష్టం లో ఉన్న వారికీ తమకి తోచిన సహాయం చేస్తున్నారు. అలాగే తన అభిమానులు కూడా వేడుకలకి దూరంగా ఉంటూ అవసరం ఉన్న వారికీ సహాయం చేయమంటు ఆయన లేఖలో కోరారు. ...
60 ఏళ్ల వృద్ధుడిగా ఎన్.టి.ఆర్.. surprise for fans
Telugu Movie News

60 ఏళ్ల వృద్ధుడిగా ఎన్.టి.ఆర్.. surprise for fans

NTR upcoming movie ఈమధ్య టాలీవుడ్ స్టార్స్ అంతా కూడా ప్రయోగాలకు పెద్ద పీఠ వేస్తున్నారు. అందులో ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రతి సినిమాను చాలా ఛాలెంజింగ్ గా తీసుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం తారక్ రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రం డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఆ సినిమా త్వరలోనే సెట్స్ మెదకు వెళ్తుంది. ఇక ఈ సినిమా తర్వాత ఉప్పెన ఫేం బుచ్చి బాబు డైరక్షన్లో సినిమా చేస్తాడని టాక్. ఉప్పెన సినిమాతో మొదటి సినిమాతోనే తన టాలెంట్ చూపించిన డైరక్టర్ బుచ్చి బాబు తన సెకండ్ సినిమాను ( NTR upcoming movie) యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో తీయాలని చూస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ 60 ఏళ్ల వృద్ధిడిగా నటిస్తాడని టాక్. సినిమాలో కొంత పార్ట్ తారక్ ఓల్డ్ ఏజ్ గెటప్ లో ఉంటుందట. ఆ సీన్స్ బాగా రాసుకున్నాడట బుచ్చి బాబు. NTR తో అలాంటి సీన...
RRR ఆ సీన్స్ లేపేస్తున్నారట.. రాజమౌళి ఏం చేస్తున్నాడో..!
Telugu Movie News

RRR ఆ సీన్స్ లేపేస్తున్నారట.. రాజమౌళి ఏం చేస్తున్నాడో..!

ఎన్.టి.ఆర్, రాం చరణ్ లతో భారీ మల్టీస్టారర్ మూవీగా వస్తున్న సినిమా RRR. ఈ సినిమాను 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సినిమా ముగింపు దశలో ఉంది. సినిమాను అక్టోబర్ 13న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అందుకే అనుకున్న టైం కు రావాలంటే సినిమా షూటింగ్ ఓ పక్క జరుగుతుండగానే ఎడిటింగ్ కూడా చేస్తున్నారట. ఇక ఈ క్రమంలో సినిమాలో కొన్ని అనవసర సీన్స్ కట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ట్రిపుల్ ఆర్ లో అలియా భట్, ఒలివియా మోరిస్ తో పాటుగా శ్రీయా కూడా నటిస్తుందని తెలిసిందే. అయితే ఆమె పోర్షన్ లో చాలా సీన్స్ షూట్ చేయగా అందులో కొన్ని సన్నివేశాలు ట్రిం చేస్తున్నారట. డ్యూరేషన్ ప్రాబ్లం వస్తుందనో లేక.. అనవసరం అనుకున్నారో కాని శ్రీయా సీన్స్ కట్ చేయడంపై సోషల్ మీడియాలో మిక్సెడ్ కామెంట్స్ వస్తున్నాయి. సినిమాలో తారక్, చరణ్ ఇద్దరిని జక్కన్న ఎలా బ్యాలెన్స్ చేశాడు.. RRR చూడాలని ఇద్దరి హీరోల ఫ్యాన్స్ తెగ ఉత్సాహంగా ఉన్నార...