Monday, October 18

Tag: Samantha

చై  సామ్ విడాకులపై  ఆర్ జి వి కామెంట్స్
Movie news, Telugu Movie News

చై సామ్ విడాకులపై ఆర్ జి వి కామెంట్స్

Chai sam divorce చాలా రోజుల నుంచి చైతన్య, సమంత విడిపోతున్నారానే వార్త సోషల్ మీడియా లో హళచల్ చేస్తుంది. ఇదే విషయాన్నీ ముందుగా నాగ చైతన్య తన ట్వీట్ తో తెలియచేసారు. రామ్ గోపాల్ వర్మ తనదైన శైలి లో "విడాకులని సెలెబ్రేట్ చేసుకోవాలి ఎందుకంటే వివాహం మరణం లాంటిది అలాగే విడాకులు పునర్జన్మ లాంటిది " అంటూ ట్వీట్ చేసారు. https://twitter.com/RGVzoomin/status/1444265658636648449?s=19 ఏదేమైనా చై సామ్ విడిపోవడం మాత్రం అభిమానులకి మింగుడు పడటం లేదు. కానీ వారు మాత్రం మేము ఫ్రెండ్లీగానే విడిపోతున్నాం అంటూ స్పందించారు. ...
మేక్ ఓవర్ తో షాక్ ఇచ్చిన సమంత-  shocking look for familyman2
Movie news, Telugu Movie News

మేక్ ఓవర్ తో షాక్ ఇచ్చిన సమంత- shocking look for familyman2

Samantha shocking look మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 షోతో సమంతా తన OTT అరంగేట్రం చేస్తోంది. ఫస్ట్ లుక్ ట్రైలర్ వచ్చిన రోజు నుంచి ట్రెండింగ్‌లో ఉన్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తున్న షరీబ్ హష్మి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సమంతా తన మేక్ఓవర్‌తో తనను షాక్‌కు గురిచేసిందని, ఏమైనా అంచనాలు పెట్టుకున్నా, షో దాన్ని అధిగమిస్తుందని చెప్పారు. Samantha shocking look ప్రియమణి కూడా కీలక పాత్రలో ఉన్న ఈ షోలో సమంత నెగటివ్ రోల్ లో కనిపించనుంది. ఫ్యామిలీ మ్యాన్ 2 జూన్ 4 న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అవ్వనుంది . https://youtu.be/NGf_B81Hc2M ...
సమంత సరికొత్త రికార్డ్.. ఇన్ స్టాగ్రాంలో ఆ మార్క్ అందుకున్న మొదటి సౌత్ స్టార్..!
Telugu Movie News

సమంత సరికొత్త రికార్డ్.. ఇన్ స్టాగ్రాంలో ఆ మార్క్ అందుకున్న మొదటి సౌత్ స్టార్..!

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత పెళ్లైనా సరే తన సినిమాలు, రియాలిటీ షోస్ తో అలరిస్తుంది. స్మాల్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్, డిజిటల్ స్క్రీన్ ఇలా అన్నిటిలో సత్తా చాటుతున్న అమ్మడు తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. లేటెస్ట్ గా Samantha ఖాతాలో ఓ అరుదైన రికార్డ్ వచ్చి చేరింది. అమ్మడు ఇన్ స్టాగ్రాం లో 16 మిలియన్ ఫాలోవర్స్ ను క్రాస్ చేసింది. సౌత్ లో ఏ స్టార్ హీరోయిన్ కు ఈ రేంజ్ ఫాలోవర్స్ లేరని చెప్పొచ్చు. అంతేకాదు సౌత్ స్టార్ హీరోలు సైతం సమంత కన్నా వెనకపడ్డారు. తెలుగు స్టార్స్ లో విజయ్ దేవరకొండకు ఇన్ స్టాగ్రాంలో 11 మిలియన్ ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్ కు 10.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. హీరోలు, హీరోయిన్స్ అనే తేడా లేకుండా Samantha మాత్రం ఇన్ స్టాగ్రాం ఫాలోవర్స్ లో నెంబర్ 1 గా దూసుకెళ్తుంది. ...