Tuesday, January 18

Tag: Shocking News

ఇద్దరు వీరులు కొట్టుకుంటుంటే.. RRR ఫైట్ పై రైటర్ చెప్పిన షాకింగ్ న్యూస్..!
Uncategorized

ఇద్దరు వీరులు కొట్టుకుంటుంటే.. RRR ఫైట్ పై రైటర్ చెప్పిన షాకింగ్ న్యూస్..!

RRR బాహుబలి తర్వాత రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తుండగా మెగా పవర్ స్టార్ రాం చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తున్నారు. సినిమా నుండి వచ్చిన టీజర్లు ఇప్పటికే తారాస్థాయి అంచనాలను ఏర్పరచాయి. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు రైటర్ విజయేంద్ర ప్రసాద్. ట్రిపుల్ ఆర్ లో ఇద్దరు హీరోలతో ఒక పాట ఉంటుందని అది మరో పాతికేళ్లు గుర్తుండిపోయేలా ఉంటుందని అన్నారు. అంతేకాదు RRR సినిమాలో ఎన్.టి.ఆర్, చరణ్ ల మధ్య జరిగే ఫైట్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంటుందని అన్నారు. హీరో, విలన్ కొట్టుకుంటే మనం హీరోకి సపోర్ట్ చేస్తాం కాని ఆర్.ఆర్.ఆర్ లో ఇద్దరు వీరులు కొట్టుకుంటుంటే తనకు కన్నీళ్లు వచ్చాయని చెప్పారు. సినిమా తెలుగు ప్రేక్షకులను రంజింపచేస్తుందని...
వకీల్ సాబ్ కు ఆ టైటిల్ అనుకున్నారా.. ఫ్యాన్స్ షాక్..!
Telugu Movie News

వకీల్ సాబ్ కు ఆ టైటిల్ అనుకున్నారా.. ఫ్యాన్స్ షాక్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Vakeel Saab) హీరోగా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ గా వస్తున్న సినిమా వకీల్ సాబ్. దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ గా నటిస్తున్నారు. ఏప్రిల్ 9న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా పాటల సందడి మొదలైంది. రిలీజైన మూడు సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాతో థమన్ మరోసారి తన సత్తా చాటుతున్నాడు. ముందు ఈ సినిమా తెలుగు రీమేక్ గా అనుకున్నప్పుడు పవన్ హీరోగా చేయాలంటే కథ మార్చాలని అనుకున్నారు. అందుకే రైటర్, డైరక్టర్ గా వేణు శ్రీరాం తన పేరు వేసుకుంటున్నారు. ఇక పవర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలు ఉండేలా జాగ్రత్తపడుతూ మంచి మెసేజ్ ఇస్తూ సినిమా చేస్తున్నారట. అయితే పింక్ రీమేక్ గా తెలుగులో అనుకున్న మొదటి టైటిల్ మగువ (Vakeel Saab) అని తెలుస్తుంది. ఆ మగువ టైటిల్ తో పవర్ స్టార్ సినిమా ఫస్తె ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని దాన...