Thursday, June 24

Tag: Sonu Sood

సోనూ సూద్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శక నిర్మాత..!
Telugu Movie News

సోనూ సూద్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శక నిర్మాత..!

Sonu Sood దేశమంతా ఇప్పుడు సోనూ సూద్ గురించి ప్రశంసిస్తుంటే దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ మాత్రం సోనూ సూద్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ టైం లో సోనూ సూద్ ఫౌండేషన్ చేస్తున్న మంచి పనుల గురించి ఎంత చెప్పినా తక్కువే. కరోనాతో బాధపడుతున్న వారికి ఏం కావాలంటే అది అడిగిన అరగంట, గంటలో ఏర్పాటు చేసి వారికి అండగా ఉంటున్నాడు. అలాంటి సోనూ సూద్ పై తమ్మా రెడ్డి కామెంట్స్ హాట్ న్యూస్ గా మారాయి. Sonu Sood ఇప్పుడు చాలా మారాడని ఒకప్పుడు తాను ఒక విలకలాంగుల కార్యక్రమానికి పిలిస్తే అతను వచ్చేందుకు డబ్బులు అడిగాడని చెప్పి షాక్ ఇచ్చారు. సోనూ సూద్ అప్పుడలా ప్రవర్తించారు కాని ఇప్పుడు దేవుడిలా అందరికి సాయం చేస్తున్నారని తమ్మారెడ్డి చెప్పారు. ...
సోనూ సూద్ బ్యాండ్ వాలా.. ఒక్క మనిషిలో ఇన్ని టాలెంట్లు.. సూపర్ అనేస్తున్న నెటిజెన్లు..!
Telugu Movie News

సోనూ సూద్ బ్యాండ్ వాలా.. ఒక్క మనిషిలో ఇన్ని టాలెంట్లు.. సూపర్ అనేస్తున్న నెటిజెన్లు..!

కరోనా లాక్ డౌన్ టైం లో వలస కార్మికులకు అండగా నిలిచిన సోనూ సూద్ ఆ తర్వాత కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాడు. (Sonu Sood)తను ఏం చేసినా అదో పెద్ద సెన్సేషనల్ గా మారుతుంది. లేటెస్ట్ గా పెళ్లిల్లకి బజంత్రీలు వాయించే వారితో కలిసి సందడి చేశాడు సోనూ సూద్. వారితో కలిసి కాసేపు డోలు వాయించిన సోనూ సూద్ ప్రొఫెషనల్ గా ఆ డోలు వాయించడం విశేషం. అంతేకాదు పెళ్లిల్లకు బాజా బజంత్రీలు కావాలంటే సంప్రదించండి అంటూ వీడియో మెసేజ్ పెట్టారు. సోనూ సూద్ లో ఈ సరికొత్త టాలెంట్ చూసి షాక్ అవుతున్నారు నెటిజెన్లు. ఒక్క మనిషిలో ఇన్ని టాలెంట్లు మీరు సూపర్ సర్ అంటూ ఫ్యాన్స్ Sonu Sood గురించి కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోనూ సూద్ డోలు వాయిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. https://youtu.be/6NVaa-_yN1g ...