Tuesday, January 18

Tag: Vakeel Saab Trailer

ఇది బ్రేక్ ఫాస్ట్ మాత్రమే.. ఏప్రిల్ 9న లంచ్, డిన్నర్ కన్ఫాం..!
Telugu Movie News

ఇది బ్రేక్ ఫాస్ట్ మాత్రమే.. ఏప్రిల్ 9న లంచ్, డిన్నర్ కన్ఫాం..!

పవర్ స్టార్ ఫ్యాన్స్ మూడేళ్లుగా ఎదురుచూస్తున్న వకీల్ సాబ్ సినిమా వేడుకలు మొదలయ్యాయి. ఏప్రిల్ 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తోనే సినిమా హంగామా ఏంటన్నది అర్ధమవుతుంది. ట్రైలర్ థియేటర్ రిలీజ్ కార్యక్రమంలో భాగంగా తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న Power Star ఫ్యాన్స్ అంతా థియేటర్లకు వచ్చి హడావిడి చేశారు. ఇక ఈ ట్రైలర్ ఈవెంట్ లో భాగంగా దిల్ రాజు కూడా పవర్ స్టార్ క్రేజ్ చూసి ట్రైలర్ బ్రేక్ ఫాస్ట్ మాత్రమే.. ఏప్రిల్ 9న ఫుల్ మీల్స్ లంచ్, డిన్నర్ ఉంటుందని చెప్పారు. సినిమా నిర్మాతే అలా సినిమాపై అంచనాలు పెంచడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ మరింత ఊగిపోతున్నారు. బాలీవుడ్ పింక్ రీమేక్ గా వస్తున్న వకీల్ సాబ్ సినిమాను వేణు శ్రీరాం డైరెక్ట్ చేశారు. సినిమాకు థమన్ అందించిన మ్యూజిక్ కూడా హైలెట్ గా నిలిచేలా ఉంది. ముఖ్యంగా దిల్ రాజు బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంటూ పవర్ ఫ్యాన్స్ ను ఎంకరేజ్ చేసేలా మాట్లాడటం ...
పవన్ కళ్యాణ్ ముందు శృతి హాసన్ ఓ లెక్కా.. ఎంతమాట.. ఎంతమాట..?
Telugu Movie News

పవన్ కళ్యాణ్ ముందు శృతి హాసన్ ఓ లెక్కా.. ఎంతమాట.. ఎంతమాట..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజైంది. ఫ్యాన్స్ హంగామా, కోలాహలం చూస్తుంటే 3 ఏళ్లు ఆకలితో ఉన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ కు వకీల్ సాబ్ పక్కా ఫుల్ మీల్స్ పెట్టేస్తాడని అనిపిస్తుంది. అంతా బాగానే ఉంది కాని వకీల్ సాబ్ ట్రైలర్ చూస్తే ట్రైలర్ లో అసలు హీరోయిన్ శృతి హాసన్ కనిపించలేదు. ఆమెది ఎంత నిడివి తక్కువ ఉన్న పాత్ర అయినా ఫీమేల్ లీడ్ ఆమే కాబట్టి.. హీరోతో ఆడి పాడేది ఆమె కాబట్టి తప్పకుండా ఆమెని ఒక్క సింగిల్ షాట్ లో.. ఫ్రేం లో అయినా చూపించాలి.. కాని పవర్ స్టార్ Pawan Kalyan ముందు శృతి హాసన్ ఎంత ఓ లెక్కా అన్నట్టుగా ఆమెను తీసి పక్కన పెట్టారు. అఫ్కోర్స్ పవర్ స్టార్ బొమ్మ పడితేనే విజిల్స్ వేయాల్సిందే.. సీటీలు చిరగాల్సిందే.. కాని మేల్ లీడ్ కు.. ఫీమేల్ లీడ్ చాలా అవసరం.. సినిమాకు గ్లామర్ తెచ్చే హీరోయిన్ ను మెయిన్ ట్రైలర్ లో మర్చిపోతే ఎలా అన్నది కొంతమంది వాదన. వాళ్లు అనేది కరెక్టే కాని అయినా...
పవర్ స్టార్ ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి.. వకీల్ సాబ్ ట్రైలర్ వచ్చేస్తుందహో..!
Telugu Movie News

పవర్ స్టార్ ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి.. వకీల్ సాబ్ ట్రైలర్ వచ్చేస్తుందహో..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేణు శ్రీరాం డైరక్షన్ లో వస్తున్న సినిమా వకీల్ సాబ్ (pawan). బాలీవుడ్ మూవీ పింక్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్నారు. సినిమాలో శృతి హాసన్, నివేదా థామస్, అంజలి ముఖ్య పాత్రలుగా నటిస్తున్నారు. ఏప్రిల్ 9న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ట్రైలర్ ఈ నెల చివర్లో రిలీజ్ అవుతుందని అన్నారు. అయితే ఫైనల్ గా వకీల్ సాబ్ ట్రైలర్ డేట్ ఎనౌన్స్ చేశారు చిత్రయూనిట్. మార్చ్ 29న వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ ఎనౌన్స్ చేశారు. టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచిన పవర్ స్టార్ pawan వకీల్ సాబ్ ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తి పెంచేలా చేస్తుందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉండేలా ప్లాన్ చేశారు దర్శక నిర్మాలు. వకీల్ సాబ్ సినిమాతో పాటుగా క్రిష్ డైరక్షన్ లో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఆ సినిమాతో పాటుగా స...