Monday, September 27

హాట్ పిక్స్ తో వర్ష హుళచల్

varsha hot pics

బుల్లి తెరలో సీరియల్ నటిగా కెరీర్ ప్రారం బించిన వర్ష తన నటనతో ఆకట్టుకుంది.ముఖ్యంగా అభిషేకం సీరియల్ లో నెగిటివ్ రోల్ తో మరింత చేరువైంది.

కానీ ఆ రోల్ మరీ నెగిటివ్ గ ఉందని దాని నుంచి తప్పుకుంది.

ఆహ్ తరువాత జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చి హుళచల్ చేసింది. ముఖ్యంగా ఇమ్మానుయేల్ తో జత కట్టి సుధీర్ రష్మీ తర్వాత మరొక ఫేమస్ యూట్యూబ్ జంటగా నిలిచారు.
varsha hot pics:

varsha hot pics

కాగా రీసెంట్ గ వర్ష కొన్ని లేటెస్ట్ ఫోటో షూట్ స్టిల్ సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. అవి వైరల్ అయి సోషల్ మీడియా అంతటా హుళచల్ చేస్తున్నాయి .

ఈ దెబ్బకి వర్ష కి మూవీస్ లో ఛాన్స్ కాయం అని నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.
నిజంగానే మరిన్ని అవకాశాలు రావాలనే కోరుకుందాం .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *