Thursday, June 24

ఒంటిపై తేనెటీగలతో ఫోటోషూట్ – viral photoshoot

viral photoshoot :

ఈ మధ్య కాలం లో అందరు కధానాయికలు ఫోటోషూట్ లతో సోషల్ మీడియా లో హుళచల్ చేస్తున్నారు .

ఈ పోటీ ప్రపంచం లో సోషల్ మీడియా వచ్చాక మరింత టాలెంట్ ప్రేక్షకులకి చూపించకపోతే సినీ ఇండస్ట్రీ లో నిలదొక్కుకోలేరు .

చిన్న బుల్లితెర నటుల నుంచి వెండి తెర నటుల దాక , అలాగే టాలీవుడ్ నుండి హలీవుడ్ దాక ఫోటో షూట్ ల హవా కొనసాగుతుంది.

viral photoshoot

తాజాగా హాలీవుడ్ నటి యాంజెలీనా జోలీ అందరికి భిన్నమైన విధంగా తేనెటీగలని ఒంటిమీద ఉంచుకుని దాదాపు 18 నిమిషాల పటు ఫోటో షూట్ జరిగింది .

ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది .
మరి మీరుకూడా చూసెయ్యండి ఆ వీడియో .

https://www.instagram.com/p/CPLodndjewX/?utm_medium=copy_link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *